గుణదల: మేరీ మాతకు భక్తులు తలనీలాలు అర్పించే చర్చి ఇది

వీడియో క్యాప్షన్, గుణదల: మేరీ మాతకు భక్తులు తలనీలాలు అర్పించే చర్చి ఇది

హిందూ ఆలయాల్లో తలనీలాలు ఇవ్వడం చూస్తుంటాం.

కానీ, క్రైస్తవులు కూడా ఇలా గుండు కొట్టుకునే ఆచారం విజయవాడలో దశాబ్దాల నుంచీ కొనసాగుతోంది.

నగరంలోని క్రైస్తవ కేంద్రం గుణదల మాత ఆలయంలో క్రైస్తవులు కొబ్బరికాయలు కొట్టడం, దీపారాధన సహా ఎన్నో ఆచారాలు పాటిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)