ఏటా లక్షలాది మంది సందర్శించే ఈ గ్రామం రోజు రోజూ భూమిలో కుంగిపోతోంది.. ఎందుకు?

వీడియో క్యాప్షన్, ఏటా లక్షలాది మంది సందర్శించే ఈ గ్రామం రోజు రోజూ భూమిలో కుంగిపోతోంది.. ఎందుకు?

ఏటా బద్రీనాథ్, ఔలీ, వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్, హేమకుండ్ వంటి ప్రదేశాలను వెళ్లే లక్షలాది ప్రజలు భారత్ చైనా సరిహద్దులో ఉన్న జోషీమఠ్‌ పట్టణానికి చేరుకుంటారు. ఉత్తరాఖండ్‌లోని ఈ పట్టణం కొన్నేళ్లుగా భూమిలోకి కుంగిపోతోంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)