దిల్లీకి కాలుష్యం: ‘మాస్కు వాడుతున్నా.. కరోనా భయంతో కాదు, కాలుష్యం డేంజర్ వల్ల..’

వీడియో క్యాప్షన్, కాలుష్యం కోరల్లో దిల్లీ - ఉక్కిరి బిక్కిరవుతున్న జనం

దిల్లీలో గత కొద్ది రోజులుగా పెరుగుతూ వచ్చిన వాయుకాలుష్యం ఇప్పుడు ప్రమాదకర స్థాయికి చేరింది.

ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అత్యధికంగా 450 పాయింట్లకు చేరింది.

పెరుగుతున్న కాలుష్యంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ప్రభుత్వాలు మరింత దృష్టి సారించాలని కోరుతున్నారు.

మరోవైపు.. కాలుష్యంపై పోరాటంలో ప్రజలు కూడా తమ వంతు పాత్ర పోషించాలంటోంది దిల్లీ ప్రభుత్వం.

మరిన్ని వివరాలు బీబీసీ ప్రతినిధి సిరాజ్ అలీ అందిస్తున్న కథనంలో చూద్దాం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)