పంజాబ్‌: రైతులు పంటవ్యర్థాలను కాల్చకుండా తీర్మానించిన మహిళా సర్పంచ్

వీడియో క్యాప్షన్, పంజాబ్‌లోని గ్రామంలో మహిళా సర్పంచ్ చొరవతో పంటవ్యర్థాలను కాలబెట్టడంపై తీర్మానం

దిల్లీలో కాలుష్యం స్థాయి పెరగడానికి, పంజాబ్, హరియాణాల్లో అక్టోబర్-నవంబర్ నెలల్లో పంటవ్యర్థాలను తగలబెట్టడానికి దగ్గరి సంబంధం ఉంది.

దీనిపై ఈ రాష్ట్రాల మధ్య ఎన్నో తగవులున్నాయి. అయితే పంజాబ్ లోని ఒక గ్రామంలో రైతులు తమంతట తామే పంటవ్యర్థాలను తగలబెట్టడాన్ని ఆపేయాలని తీర్మానించుకున్నారు.

అలాంటి కొందరు రైతులతో బీబీబీ ప్రతినిధులు సురీందర్ మాన్, నవ్‌కిరణ్ సింగ్ మాట్లాడారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)