మెంటల్ హెల్త్ సెంటర్లో ప్రేమ, పెళ్ళి

వీడియో క్యాప్షన్, మెంటల్ హెల్త్ సెంటర్లో ప్రేమ, పెళ్ళి

చెన్నైలో 225 ఏళ్ల చరిత్ర కలిగిన ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్‌లో చికిత్స పొందుతున్న ఇద్దరి మధ్య ప్రేమ పుట్టింది.

ఆ తర్వాత అదే ఇన్‌స్టిట్యూట్‌లో వాళ్లకు పెళ్లి చేసి, అక్కడే ఉద్యోగాలు కూడా ఇచ్చారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)