రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో కంటైనర్ల కాన్వాయ్ ఎందుకు?

వీడియో క్యాప్షన్, రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో కంటైనర్ల కాన్వాయ్ ఎందుకు?

తెలంగాణలో భారత్ జోడో యాత్ర చేస్తున్న రాహుల్ గాంధీతోపాటూ ఒక కంటైనర్ల కాన్వాయ్ కూడా ప్రయాణిస్తోంది.

పదుల సంఖ్యలో ఉన్న ఈ కంటైనర్లు ప్రతి రోజూ యాత్ర ప్రారంభమయ్యే ముందే అక్కడ నుంచి బయల్దేరుతున్నాయి.

ఇంతకీ ఇవి రోజూ ఏం చేస్తుంటాయి?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)