మోర్బీ వంతెన ప్రమాదం: కడుపులో బిడ్డ సహా తొమ్మిది మందిని కోల్పోయిన కుటుంబం
మోర్బీ బ్రిడ్జి కూలిపోయిన ఘటనలో చనిపోయిన వారిలో ఒక్కొక్కరిది ఒక్కొక్క విషాద గాధ
అయిన వారిని, స్నేహితులను కోల్పోయినవారు ఈ ఘటనను తలుచుకుని కుమిలిపోతున్నారు.
అయితే, ఈ ప్రమాదంలో ఒక కుటుంబంలో 9మంది మరణించడం అందరినీ కలిచి వేస్తోంది.
ఈ దుర్ఘటన తర్వాత ఆ కుటుంబం ఎలా ఉంది, బంధువులు ఏమంటున్నారు? ఈ వీడియో కథనంలో చూడండి.
ఇవి కూడా చదవండి:
- భారత్ ఓటమిపై పాకిస్తాన్లో ఆగ్రహావేశాలు.. విరాట్ కోహ్లీకి బెస్ట్ యాక్టర్ అవార్డు ఇవ్వాలంటూ డిమాండ్లు
- లులా డ సిల్వా: కార్ల ఫ్యాక్టరీ కార్మికుడి నుంచి దేశాధ్యక్షుడిగా, ఆపై కరప్షన్ ఖైదీగా, మళ్లీ దేశాధినేతగా మారిన నాయకుడు
- వీర్యం ఈదుకుంటూ వచ్చి అండంతో కలుస్తుందా? ఇది నిజమా? అపోహా?
- ‘‘నా దగ్గరున్న తాడుతో 15 మృతదేహాలను బయటకు తీశా’’: మోర్బీ బ్రిడ్జి ప్రమాద ఘటనను వివరించిన ప్రత్యక్షసాక్షి
- రిషి సునక్ ఇండియాతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని ఫైనల్ చేస్తారా, స్కాచ్ విస్కీ ధరలకు దీనికి లింకేంటి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)