CCTV: గుజరాత్‌లో 141 మంది మృతికి కారణమైన వంతెన కూలిపోతున్న క్షణాలు..

వీడియో క్యాప్షన్, గుజరాత్: 141 మంది మృతికి కారణమైన వంతెన కూలిపోతున్న క్షణాలు..

గుజరాత్‌లోని మోర్బీ పట్టణంలో మచ్చు నదిపై ఉన్న కేబుల్ బ్రిడ్జి ఆదివారం కూలిపోయింది. ఈ ఘటనలో 141 మంది మరణించారు. 177 మందిని ఇప్పటి వరకు రక్షించినట్లు అధికారులు తెలిపారు.

ఈ వంతెనపై అసలేం జరిగింది? వెంటనే నదిలో దూకి కాపాడిన వారు ఏం చెప్పారు?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)