గ్రహణం విడిపోయే వరకూ అన్నం వండకూడదా... తినకూడదా?

వీడియో క్యాప్షన్, గ్రహణం ఏర్పడి విడిపోయే వరకూ అన్నం వండకూడదా? భోజనం చేయకూడదా?

గతంలో కొన్ని చోట్ల గ్రహణాల సమయంలో పశువులకు సున్నం పూసేవారు. ఇలాంటివి చాలానే ఉన్నాయి. అసలు గ్రహణం సమయంలో ఏం చెయ్యవచ్చు.. ఏం చెయ్యకూడదు? గ్రహణం సమయంలో శృంగారంలో పాల్గొనవచ్చా? నమ్మకాలేంటి? వాటి శాస్త్రీయత ఎంత?

ఈ వివరాలన్నీ పై వీడియోలో చూడండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)