ఎలక్ట్రిక్ వాహనాలు కొనే ముందు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి
మండిపోతున్న పెట్రోల్, డీజిల్ ధరలు, పెరిగిపోతున్న వాతావరణ కాలుష్యం వల్ల ప్రజలు ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాల వైపు చూస్తున్నారు. ప్రభుత్వాలు కూడా ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నాయి.
భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాలు క్రమంగా పెరుగుతున్నాయి.
ఎలక్ట్రిక్ వెహికిల్స్ అంటే ఈవీల వల్ల లాభాలు ఉన్నమాట నిజమే. కానీ, వీటి వల్ల సమస్యలు కూడా ఉన్నాయి. అవేమిటో తెలుసుకోండి. ఈవీ కొనేముందు ఈ వీడియోలో చెప్పిన విషయాలను గుర్తు చేసుకోండి.
ఇవి కూడా చదవండి:
- లంపీ స్కిన్ వ్యాధి సోకిన పశువుల పాలు తాగొచ్చా? ఈ వైరస్ మనుషులకూ సోకుతోందా? దేశంలో ఎందుకిన్ని వదంతులు?
- పాకిస్తాన్లో క్రికెట్‌ను భారత్ వ్యాపార సంస్థలే నడిపిస్తున్నాయా? బీసీసీఐ నిధులు ఇవ్వకపోతే పాక్ క్రికెట్ బోర్డు కూలిపోతుందా?
- దీపావళి టపాసులు అమ్మితే మూడేళ్లు జైలుశిక్ష, టపాసులు కాల్చితే 6 నెలలు జైలు శిక్ష
- లిజ్ ట్రస్: ప్రధాని అయిన 45 రోజులకే ఎందుకు తప్పుకోవాల్సి వచ్చింది, బ్రిటన్ తాజా రాజకీయాలపై తెలుసుకోవాల్సిన 8 పాయింట్లు
- ఇండియా మోస్ట్ వాంటెడ్ పాక్ తీవ్రవాదులను చైనా ఎలా రక్షించిందంటే...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)


