జీఎన్ సాయిబాబా సహచరి వసంత: ‘సాక్ష్యాలు లేకున్నా, నేరం చేయకున్నా నా భర్తకు శిక్ష విధించారు’

వీడియో క్యాప్షన్, జీఎన్ సాయిబాబా భార్య వసంత: ‘సాక్ష్యాలు లేకున్నా, నేరం చేయకున్నా నా భర్తకు శిక్ష విధించారు’

దిల్లీ విశ్వవిద్యాలయం మాజీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా సహా ఐదుగురిని నిర్దోషులుగా ప్రకటించింది బాంబే హైకోర్టు.

మావోయిస్టులతో సంబంధాలున్నాయనే ఆరోపణలో అరెస్టయిన సాయిబాబాకు 2017లో మహారాష్ట్రలోని గడ్చిరోలి కోర్టు యావజ్జీవ శిక్ష విధించింది.

90 శాతం వైకల్యంతో బాధపడుతున్న సాయిబాబాను విడుదల చేయాలని ప్రపంచవ్యాప్తంగా హక్కుల సంఘాలు భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి.

కోర్టు తీర్పు తర్వాత సాయిబాబా సహచరి వసంత... దిల్లీలో బీబీసీ ప్రతినిధి పవన్‌కాంత్‌తో మాట్లాడారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)