హిజాబ్‌ తమ హక్కు అని కర్ణాటకలో అంటుంటే, ఇరాన్‌లో వ్యతిరేకిస్తున్నారెందుకు? - వీక్లీ షో విత్ జీఎస్

వీడియో క్యాప్షన్, హిజాబ్‌ తమ హక్కు అని కర్ణాటకలో అంటుంటే, ఇరాన్‌లో వ్యతిరేకిస్తున్నారెందుకు?

కర్నాటకలో హిజాబ్ తమ హక్కు అని నినదిస్తుంటే, ఇరాన్‌లో అదే హిజాబ్‌ని వ్యతిరేకిస్తూ మహిళా లోకం ప్రాణాలకు కూడా తెగిస్తోంది.

ఈ వివాదం వెనుక ఉన్న ఇతర పార్శ్వాలపై ఇవాళ్టి బీబీసీ తెలుగు ఎడిటర్ జీఎస్ రామ్మోహన్ వీక్లీషో విత్ షో...

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)