ఇ-రూపీ: ఆర్‌బీఐ డిజిటల్ రూపాయి గురించి మీరు తెలుసుకోవాల్సిన 10 విషయాలు

వీడియో క్యాప్షన్, ఇ-రూపీ: ఆర్‌బీఐ తీసుకొస్తున్న డిజిటల్ రూపాయి గురించి మీరు తెలుసుకోవాల్సిన 10 విషయాలు

డిజిటల్ రూపాయి అనేది ఎలక్ట్రానిక్ రూపంలో ఉండే కరెన్సీ. మాములు డబ్బుల మాదిరిగానే ఇదీ పని చేస్తుంది.

దీని విలువ ప్రస్తుతం ఉన్న కరెన్సీ మాదిరిగానే ఉంటుంది.

దేశంలో డిజిటల్ లావాదేవీలు పెంచడంతోపాటు భౌతిక కరెన్సీ నిర్వహణకు అయ్యే ఖర్చును తగ్గించుకోవడంలో భాగంగా ఆర్‌బీఐ డిజిటల్ రూపాయి తీసుకొస్తోంది.

డిజిటల్ రూపాయి వర్చువల్ కరెన్సీ కాబట్టి దానికి ఎటువంటి రిస్క్ ఉండదు.

డిజిటల్ రూపాయిని ఆఫ్‌లైన్ విధానంలోనూ వాడొచ్చు. కాబట్టి విద్యుత్, మొబైల్ నెట్‌వర్క్ లేకపోయినా అది పని చేస్తుంది.

మరిన్ని వివరాల కోసం ఈ వీడియో చూడండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)