మీరు తినే ఆహారం మీద ద్రవ్యోల్బణం ప్రభావం ఎంత?

వీడియో క్యాప్షన్, మీరు తినే ఆహారం మీద ద్రవ్యోల్పణం ప్రభావం ఎంత?

దేశంలో ద్రవ్యోల్బణం పెరుగుతోంది. నిత్యావసరాల ధరలు అంతకంతకూ పెరుగుతున్నాయి.

ఇది మనం తినే ఆహారం మీద కూడా ప్రబావం చూపిస్తోంది.

ఎలాగంటారా?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)