బాహుబలి సినిమాలో బ్యాగ్రౌండ్‌ శబ్దాలు చేసింది వీళ్లే, వీళ్ల టాలెంట్ చూశారా..

వీడియో క్యాప్షన్, బాహుబలి సినిమాలో బ్యాగ్రౌండ్‌ శబ్దాలు చేసింది వీళ్లే, వీళ్ల టాలెంట్ చూశారా..

సినీ పరిశ్రమలోని ఫోలీ ఆర్టిస్ట్‌గా మంచి పేరు సంపాదించారు కరణ్ అర్జున్ సింగ్.

ఆయన చాలా చిన్న వయసు నుంచే వివిధ భాషా చిత్రాలకు జస్ట్ ఫోలీ పేరుతో సౌండ్ ఆర్ట్‌ను అందిస్తున్నారు.

బాహుబలి లాంటి ఎన్నో ప్రముఖ చిత్రాలకు ఆయన బ్యాగ్రౌండ్ శబ్దాలు ఇచ్చారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)