అంబులెన్స్ డ్రైవర్‌గా సేవలందిస్తున్న మహిళ

వీడియో క్యాప్షన్, అంబులెన్స్ డ్రైవర్‌గా సేవలందిస్తున్న మంజీత్ కౌర్

పంజాబ్‌లోని జలంధర్‌కు చెందిన మంజీత్ కౌర్ ఆంబులెన్స్ డ్రైవర్‌గా పని చేస్తున్నారు.

15 ఏళ్లకే ఆమెకు పెళ్లయింది.

తాగుబోతు భర్త.ఒక రోజు ఆమెను 2 వందల రూపాయలకు వేరే వాళ్లకు అమ్మేశాడు.

దీంతో పుట్టింటికి వెళ్లిపోయిన మంజీత్ కౌర్... తర్వాత అంబులెన్స్ డ్రైవర్‌గా మారి కుటుంబాన్ని పోషించుకుంటున్నారు.

బీబీసీ ప్రతినిధులు రవీంద్ర సింగ్ రాబిన్, సంవిద్ర్ సింగ్ అందిస్తున్న కథనం..

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)