బ్రేక్‌డాన్స్ ఓ క్రీడ అవుతుందని ఎప్పుడైనా అనుకున్నారా?
బ్రేక్‌డాన్స్ ఓ క్రీడ అవుతుందని ఎప్పుడైనా అనుకున్నామా?
2024 పారిస్ ఒలింపిక్స్‌లో బ్రేక్‌డాన్స్ ను స్పోర్ట్‌గా చేర్చుతున్నట్టు ఒలింపిక్స్ కమిటీ ఇటీవల ప్రకటించింది.
మన దేశంలోనూ చాలా మంది బ్రేక్‌డాన్సర్లు ఉన్నారు. 24 ఏళ్ల ఈశ్వర్ అందులో ఒకరు.
ఈ ఏడాది న్యూయార్క్‌లో జరగనున్న డాన్సింగ్ టోర్నమెంట్ రెడ్ బుల్ వల్డ్ కప్‌లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వనున్నారు ఈశ్వర్.
బీబీసీ ప్రతినిధులు కింజల్ పాండ్యా వాఘ్, శరత్ బడే అందిస్తున్న కథనం...
ఇవి కూడా చదవండి:
- INDvsAUS హైదరాబాద్ T20 మ్యాచ్: టికెట్ల కోసం తొక్కిసలాట... ఏడుగురు ఆసుపత్రిలో చేరిక
- డిజిటల్ రేప్‌కు పాల్పడిన 75 ఏళ్ల వ్యక్తికి జీవిత ఖైదు, అసలేమిటీ కేసు?
- సౌదీ అరేబియా, యూఏఈ లాంటి దేశాల్లో మహిళలు ఏం చేయకూడదు, ఏమేం చేయొచ్చు?
- శ్రీకాకుళంలో చీమల దండు: ఆ ఊరిపై ఎర్ర చీమలు ఎందుకు దాడి చేస్తున్నాయి, ఇవి మనుషులకు ఎంత ప్రమాదకరం?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)