నార్త్ వెస్ట్రన్ రైల్వేలో సేవలందిస్తున్న మహిళా పైలట్ నీలమ్ రాథల్

వీడియో క్యాప్షన్, నార్త్ వెస్ట్రన్ రైల్వేలో లోకో పైలట్‌గా పని చేస్తున్న నీలమ్ రాథల్ చెబుతున్న విశేషాలు

ట్రైన్‌లో చేసే ప్రయాణానికి... ఇంజన్‌ను నడపడానికి చాలా తేడా ఉందంటున్నారు రాజస్తాన్‌లోని కోటాకు చెందిన నీలమ్ రాథల్.

నార్త్ వెస్ట్రన్ రైల్వేలో లోకో పైలట్‌గా పని చేస్తున్నారామె.

రైలులో ప్రయాణికులను క్షేమంగా గమ్యానికి చేర్చడమే తన ప్రథమ కర్తవ్యమని చెబుతున్నారు.

రాజస్థాన్ నుంచి మీణా సింగ్ మోహర్ అందిస్తున్న కథనం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)