మహారాష్ట్రలోని ఓ బడిలో పిల్లలకు రొట్టెలు చేయడం నేర్పిస్తున్న టీచర్లు

వీడియో క్యాప్షన్, బాలబాలికల మధ్య సమానత్వ భావనను పెంచడం కోసమే అంటున్న స్కూలు యాజమాన్యం

మహారాష్ట్ర, సాంగ్లీ జిల్లా, జత్ తాలూకా, కుల్లాల్‌వాడి జిల్లా పరిషత్ పాఠశాల టీచర్లు..

విద్యార్థులకు రొట్టెలు చేయడం నేర్పిస్తున్నారు. అదేంటని ఆశ్చర్యపోతున్నారా...

మై రోటీ పేరుతో పోటీలు కూడా ఏర్పాటు చేసి బహుమతులు కూడా ఇచ్చారు ఆ స్కూలు టీచర్లు.

ఈ పోటీలను చూసేందుకు వచ్చిన అధికారులు సైతం వీరి నుంచి ప్రేరణ పొందారని చెబుతున్నారు.

బాలబాలికల మధ్య సమానత్వ భావనను పెంచడం కోసమే ఇటువంటి పోటీలు నిర్వహిస్తున్నామని వారంటున్నారు.

మరిన్ని వివరాలు బీబీసీ ప్రతినిధి సర్ఫరాజ్ మూసా సనాడీ అందిస్తున్న కథనంలో చూద్దాం...

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)