JEE ADVANCED-2022లో 16వ ర్యాంకర్, అమ్మాయిల్లో టాపర్ తనిష్కా కాబ్రా చెప్పిన టిప్స్ వింటారా....

వీడియో క్యాప్షన్, కాంపిటిటివ్ ఎగ్జామ్స్‌లో టాప్ రావాలంటే ఏం చేయాలి?

జేఈఈలో ర్యాంక్ సాధించడం అంటే చిన్నవిషయం కాదు.

పగలు రాత్రి తేడా లేకుండా కష్టపడాలి.

2022 జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో 16వ ర్యాంక్, అమ్మాయిల క్యాటగరీలో మొదటి ర్యాంక్ సాధించింది అహ్మదాబాద్‌కు చెందిన తనిష్కా కాబ్రా.

చిన్నప్పటి నుంచే తనకు Maths, Science అంటే చాలా ఇష్టమని చెబుతున్న తనిష్క ప్రస్తుతం ఐఐటి బాంబేలో చేరతానని అంటున్నారు.

ప్రిపరేషన్ కోసం ఆమె చెపుతున్న టిప్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)