బెంగళూరు ఇలా మునిగిపోవడానికి అసలు కారణాలు ఇవేనా?

వీడియో క్యాప్షన్, ఇటీవలి భారీ వర్షాలకు ఐటీ నగరం బెంగళూరు నీట మునిగింది. ఈ వరదలకు కారణం మానవ తప్పిదాలేనా?

ఇటీవలి భారీ వర్షాలకు ఐటీ నగరం బెంగళూరు నీట మునిగింది. గతంలో ఎప్పుడూ లేని విధంగా భారీ వరద నగరాన్ని ముంచెత్తింది.

రోడ్లపై నీరు నిలిచిపోయింది. పెద్ద పెద్ద ఇళ్లు, భవనాల్లోకి కూడా నీళ్లు వచ్చేశాయి.

ఈ వరదలు ఆర్థికంగానే కాక, భావోద్వేగాల పరంగా కూడా ప్రజలను ప్రభావితం చేస్తాయని బెంగళూరు వాసులు అంటున్నారు.

ఇంత భారీ వరదలకు కారణం ఏమిటి? మానవ తప్పిదాలా, లేక ప్రకృతి ప్రకోపమా?

వి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)