ట్రాక్టర్ నడుపుతూ ఔరా అనిపిస్తున్న మహిళా రైతు

వీడియో క్యాప్షన్, ట్రాక్టర్ నడుపుతూ ఔరా అనిపిస్తున్న ఇంద్ర రాజ్‌పుత్ కథ..

ఉత్తరప్రదేశ్‌లోని బుందేల్‌ఖండ్‌ ప్రాంతానికి చెందిన ఇంద్ర రాజ్‌పుత్ అనే మహిళ ట్రాక్టర్ నడుపుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు.

పెళ్లయిన తర్వాత ఇంటి పనుల పట్ల ఆసక్తి లేకపోవడంతో అత్తింటిని వదిలి పుట్టింటికి వచ్చారామె.

అలా వచ్చిన ఆమె ఇప్పుడు 30 ఎకరాల పొలాన్ని సాగు చేస్తున్నారు.

మరిన్ని విశేషాలు బీబీసీ ప్రతినిధి నీతూ సింగ్ అందిస్తున్న ఈ కథనంలో చూద్దాం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)