మత విద్వేష వ్యాప్తికి మాధ్యమంగా సంగీతాన్ని వాడుకుంటున్న హిందూ రైట్ వింగ్ సమర్థకులు

వీడియో క్యాప్షన్, మత విద్వేష వ్యాప్తికి మాధ్యమంగా సంగీతాన్ని వాడుకుంటున్న హిందూ రైట్ వింగ్ సమర్థకులు

దేశంలో సంగీతం విద్వేషాన్ని వ్యాపింపజేసే మాధ్యమంగా మారిపోతోందా?

ముస్లింలకు వ్యతిరేకంగా విద్వేషాన్ని ఎగజిమ్మే పాటలు సోషల్ మీడియాలో కుప్పలుతెప్పలుగా వైరల్ అవుతున్నాయి.

హిందూ రైట్ వింగ్ భావజాల సమర్థకులు వీటిని రూపొందిస్తున్నారు.

ఈ పాటల్లో వాడుతున్న భాష అవమానకరంగా, బెదిరింపులతో కూడుకుని ఉంటోంది. మరోవైపు... చరిత్ర పుటలను మతం రంగు పులిమిన కళ్లద్దాలతో చూసేవాళ్లు... ఉత్తుత్త పుకార్లను చరిత్రగా నమ్మేవాళ్లు.. చరిత్రను తిరగరాసే ప్రయత్నం చేస్తున్నారు.

మరి ఈ విద్వేష రాగాల వ్యాపారం ఇంతగా పెరిగిపోతుండటానికి కారణాలేంటి?

బీబీసీ ప్రతినిధి రాఘవేంద్రరావు అందిస్తున్న ప్రత్యేక కథనం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)