ఈ ఆవులను మీ బాల్కనీలోనే పెంచుకోవచ్చు

వీడియో క్యాప్షన్, ఈ ఆవులను మీ బాల్కనీలోనే పెంచుకోవచ్చు

మినియేచర్ పుంగనూరు పేరుతో పుంగనూరు ఆవుల కంటే మరింత పొట్టి ఆవులు పెంచుతున్నారు కాకినాడ జిల్లా రైతు కృష్ణంరాజు.

వీటిని ఇళ్లల్లో పెంచుకోవచ్చని, అపార్టుమెంట్లలో ఉండేవారు కూడా వీటిని పెంచుకోవచ్చని చెబుతున్నారు.

పూర్తి వివరాలు ఈ వీడియోలో చూడండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)