77 ఏళ్ల ఈ బామ్మగారు ఒకే ఒక్క డ్యాన్స్‌తో సూపర్ ఫేమస్ అయిపోయారు

వీడియో క్యాప్షన్, 77 ఏళ్ల ఈ బామ్మగారు ఒకే ఒక్క డ్యాన్స్‌తో సూపర్ ఫేమస్ అయిపోయారు

డ్యాన్స్ రియాలిటీ షో 'డ్యాన్స్ ఇండియా డ్యాన్స్-సూపర్ మామ్స్' ఆడిషన్‌లో పాల్గొన్న లక్ష్మి తన డ్యాన్స్‌తో ఆ షో జడ్జిలందరినీ స్టేజి మీదకు రప్పించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)