సుధ కొంగర: 'ఆకాశం నీ హద్దురా మూవీలో ఒక డైలాగ్ పెట్టొదన్నారు, ఇది నా సినిమా అని చెప్పాను'

వీడియో క్యాప్షన్, సుధ కొంగర: 'ఆకాశం నీ హద్దురా మూవీలో ఒక డైలాగ్ పెట్టొదన్నారు, ఇది నా సినిమా అని చెప్పాను'

హేమ రాకేశ్, బీబీసీ తమిళ్ కోసం..

సూర్య హీరోగా నటించిన 'ఆకాశం నీ హద్దురా' సినిమాకు ఐదు జాతీయ అవార్డులు వచ్చిన సందర్భంగా ఆ సినిమా దర్శకురాలు సుధ కొంగరను బీబీసీ పలకరించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)