ఏడడుగుల వరదలో అన్నీ కొట్టుకుపోయాయి.సమస్య ఏంటని అడిగేవారు లేరు

వీడియో క్యాప్షన్, ఏడడుగుల వరదలో అన్నీ కొట్టుకుపోయాయి.సమస్య ఏంటని అడిగేవారు లేరు

గోదావరి వరద ముంచెత్తిన గ్రామాల ప్రజలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి.

బురద నిండిన ఇళ్లను, షాపులను శుభ్రం చేసుకుంటున్నారు.

ఏడెనిమిది అడుగుల ఎత్తున చెట్ల ఆకులు తాకుతూ వరద పారిన అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరులో ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది?

ఈ వీడియో కథనంలో చూడండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)