పక్షుల పెంపకంపై ప్రజల్లో అవగాహన తేవడమే లక్ష్యం అంటోన్న క్లోయ్

వీడియో క్యాప్షన్, పక్షుల పెంపకంపై ప్రజల్లో అవగాహన తేవడమే లక్ష్యం అంటోన్న క్లోయ్

బ్రిటన్‌కు చెందిన క్లోయ్ బ్రౌన్ అనే మహిళ తన పెంపుడు చిలుకకు స్వేచ్ఛగా ఎగరడం నేర్పించారు.

దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఆమె ఇప్పుడో సెన్సేషన్‌గా మారారు.

హర్లేక్విన్ మాకావ్ మోట్లీ అనే చిలుకకు స్థానిక పార్కులతో పాటు పీక్ ప్రాంతాలలో ఎగరగలిగేలా శిక్షణ ఇచ్చారు.

బోటింగ్‌లో, కొండలెక్కేటప్పుడు, సైక్లింగ్ సమయంలోనూ మోట్లీని ఆమె వెంట తీసుకు వెళ్లేవారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)