అణువిద్యుత్ ప్లాంట్ల పునరుద్ధరణ అంటోన్న జపాన్

వీడియో క్యాప్షన్, ఇంకా వెంటాడుతోన్న ఫుకుషిమా విధ్వంసం భయాలు

జపాన్‌లో ఎండలు మండిపోతున్నాయి. దీంతో విద్యుత్ సరఫరా పెంచటం కోసం మరిన్ని అణు విద్యుత్ ప్లాంట్లను పునఃప్రారంభిస్తామని జపాన్ ప్రధానమంత్రి ఫుమియో కిషిదా ప్రకటించారు.

కానీ 11 ఏళ్ల కిందట సంభవించిన ఫుకుషిమా విపత్తు కారణంగా జపాన్ ప్రజల్లో వీటిపై వ్యతిరేకత తీవ్రంగానే ఉంది.

టోక్యోలో బీబీసీ ప్రతినిధి రూపర్ట్ వింగ్‌ఫీల్డ్ హేస్ అందిస్తోన్న కథనం

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)