విజయవాడ నడిబొడ్డున ఉన్న ఈ సొరంగం గురించి ఎంతమందికి తెలుసు?

వీడియో క్యాప్షన్, విజయవాడ నడిబొడ్డున ఉన్న ఈ సొరంగం గురించి ఎంతమందికి తెలుసు?

విజయవాడలో ఉన్న ఈ టన్నెల్ గురించి నగరం బయటి వారికే కాదు, స్థానికులలో కూడా కొంతమందికి తెలియదు.

1965నాటి ఈ సొరంగం ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉంది.

ఈ సొరంగ మార్గం గుండా రోజూ కొన్ని వేలమంది ప్రయాణిస్తుంటారు.

గత కృష్ణాపుష్కరాల సమయంలో ఈ టన్నెల్ ను సర్వాంగ సుందరంగా అలంకరించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)