సౌండ్ ఎఫెక్ఠ్‌ల కోసం బైకులకు సైలెన్సర్లు మార్చుకుంటే... ఇలా జరుగుతుంది
నిబంధనలకు విరుద్ధంగా రకరకాల సౌండ్స్ చేసే సైలెన్సర్లను చాలా మంది తమ బైకులకు ఫిట్ చేయించుకుంటూ ఉంటారు. వాటి వల్ల తీవ్రమైన ధ్వని కాలుష్యం ఏర్పడుతుంది. రోడ్డు మీద ఇతరులకు అది ప్రమాదకరంగా కూడా మారుతుంది.
అందుకే, ఇటీవల విశాఖ పోలీసులు అలాంటి అక్రమ సైలెన్సర్లు వందల సంఖ్యలో తొలగించి ఏం చేశారో చూడండి.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)