నిజాం నవాబులు ఈ దూద్ బాయి నీళ్ళే తెప్పించుకుని తాగేవారట...

వీడియో క్యాప్షన్, నిజాం నవాబులు ఈ దూద్ బాయి నీళ్ళే తెప్పించుకుని తాగేవారట...

కాకతీయుల కాలం నాటి బావి ఇది. కరీంనగర్ జిల్లాలోని మొలంగూర్‌లో ఉంది. దీన్ని దూద్ బావి అంటారు. ఇప్పటికీ మొలంగూర్ ప్రజలు ఈ బావి నీళ్లనే తమ అవసరాలకు వినియోగించుకుంటున్నారు.

నిజాం నవాబులు కూడా ఈ బావి నీళ్ళనే తెప్పించుకుని తాగే వారట!

దీని చరిత్ర ఏమిటో మీరే చూడండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)