ప్రేమకు, ఇష్టానికి మధ్య 'సమ్మతమే' సతమతమయ్యిందా?

వీడియో క్యాప్షన్, ప్రేమకు, ఇష్టానికి మధ్య 'సమ్మతమే' సతమతమయ్యిందా?

ప్రేమంటే ఏమిటి? మ‌న‌కు న‌చ్చిన‌ట్టు ఎదుటివాళ్లు మార‌డ‌మా? వాళ్ల‌కు న‌చ్చిన‌ట్టు మ‌నం మారిపోవ‌డ‌మా? లేదంటే ఒక‌రి ఇష్టాల్ని ఇంకొక‌రు తెలుసుకొని, వాళ్ల నిర్ణ‌యాల‌కు గౌర‌వం ఇచ్చి.. జీవితాంతం క‌లిసి బ‌త‌క‌డ‌మా?

ఇది.. చాలా పెద్ద డిబేట్‌. ఈ విష‌యంలో ఒకొక్క‌రిదీ ఒక్కో అభిప్రాయం. `స‌మ్మ‌త‌మే`లోనూ ఓ అభిప్రాయం బలంగా వినిపించే ప్ర‌య‌త్నం చేశాడు ద‌ర్శ‌కుడు.

కిర‌ణ్ అబ్బ‌వ‌ర‌పు హీరోగా న‌టించిన సినిమా ఇది. `ఎస్‌.ఆర్‌.క‌ల్యాణ‌మండ‌పం` హిట్ట‌వ్వ‌డంతో.. ఈ హీరోపై అంచ‌నాలు పెరిగాయి. పైగా త‌న‌కు ఇష్ట‌మైన జోన‌ర్‌ని ఎంచుకున్నాడు. మ‌రి.. ఈ ప్రేమ‌క‌థ‌లో ఏం చెప్పారు? ప్రేమ‌కు ఎలాంటి నిర్వ‌చ‌నం ఇచ్చారు?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)