గౌరవెల్లి ప్రాజెక్ట్ కావాలని కొందరంటే, మరికొందరు వద్దని ఎందుకంటున్నారు?

వీడియో క్యాప్షన్, గౌరవెల్లి ప్రాజెక్ట్ కావాలని కొందరంటే, మరికొందరు వద్దని ఎందుకంటున్నారు?

జూన్ 13న తెల్లవారుజామున సిద్దిపేట జిల్లా గూడాటిపల్లి గ్రామంలో హెల్మెట్లు ధరించిన పోలీసులు కొందరు గ్రామస్థులను అదుపులోకి తీసుకున్నారు.

దీన్ని నిరసిస్తూ మరునాడు హుస్నాబాద్‌లో గ్రామస్థులు చేసిన నిరసన ఉద్రిక్తతలకు దారి తీసింది.

ఆరోజు అక్కడున్న టీఆర్‌ఎస్ నాయకుల్ని, కార్యకర్తల్ని నిర్వాసిత గ్రామస్థులు నిలదీశారు. తర్వాత ఘర్షణ వాతారణం చెలరేగడంతో పోలీసులు కలగజేసుకున్నారు.

అసలు ఆ గ్రామస్థుల సమస్య ఏంటి? పోలీసులు వారిని ఎందుకు అదుపులోకి తీసుకున్నారు?

పూర్తి వివరాల కోసం పై వీడియోను పూర్తిగా చూడండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)