సముద్రంలో వేడెక్కుతున్న నీరు.. తగ్గిపోతున్న చేపలవేట
వాతావరణ మార్పుల ఫలితంగా భారీగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో భూమి మీదనే కాదు.. సముద్రంలో కూడా చాలా మార్పులు వస్తున్నాయి.
సముద్ర ప్రాణులు, పగడపు దిబ్బలు వంటి వాటి మనుగడ ప్రమాదంలో పడుతోంది.
మత్స్యకారులు ఎంత కష్టపడ్డా చేపలు దొరకడం లేదు.
మహారాష్ట్ర నుంచి బీబీసీ ప్రతినిధి జాహ్నవి మూళే అందిస్తున్న కథనం.
ఇవి కూడా చదవండి:
- సోలోగమీ: తనను తానే పెళ్లి చేసుకుంటోన్న ఈ 24 ఏళ్ల యువతి ఎవరు?.. ఈ పెళ్లి ఎందుకు?
- హైదరాబాద్ పోలీసులు: ‘కారులోనే బాలికపై అఘాయిత్యం.. తెలంగాణ హోం మంత్రి మనవడి ప్రమేయం లేదు, ఎమ్మెల్యే కొడుకుపై ఆధారం లేదు’
- విక్రమ్ మూవీ రివ్యూ: కమల్ హాసన్ యాక్షన్ సినిమా ఎలా ఉంది?
- ఆర్ఆర్ఆర్ సినిమాను ‘గే’ చిత్రం అంటున్నారెందుకు
- మేజర్ మూవీ రివ్యూ: దేశభక్తి పొంగింది, ఎమోషన్ పండింది
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)