హైడ్రోజెన్ ఇంధన ఉత్పత్తిపై దక్షిణ కొరియా కన్ను.. ఈ ఇంథనం చౌకగా అందుతుందా?
ఫిబ్రవరి చివర్లో యుక్రెయిన్ యుద్ధం మొదలయ్యాక ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు కనీసం రెండింతలయ్యాయి.
దాంతో కొన్ని దేశాలు సోలార్, విండ్ ఎనర్జీ వంటి ప్రత్యామ్నాయ ఇంధన వనరులవైపు మళ్లుతున్నాయి.
వీటిలో ఒకటైన దక్షిణ కొరియా... హైడ్రోజెన్‌పై ఆసియా ఖండంలోనే అత్యధికంగా ఖర్చు చేస్తోంది.
మరి ఈ ఇంధనం వినియోగదారులకు చౌకగా అందుతుందా?
బీబీసీ ప్రతినిధి మరీకో ఓయి అందిస్తున్న కథనం.
ఇవి కూడా చదవండి:
- సోలోగమీ: తనను తానే పెళ్లి చేసుకుంటోన్న ఈ 24 ఏళ్ల యువతి ఎవరు?.. ఈ పెళ్లి ఎందుకు?
- హైదరాబాద్ పోలీసులు: ‘కారులోనే బాలికపై అఘాయిత్యం.. తెలంగాణ హోం మంత్రి మనవడి ప్రమేయం లేదు, ఎమ్మెల్యే కొడుకుపై ఆధారం లేదు’
- విక్రమ్ మూవీ రివ్యూ: కమల్ హాసన్ యాక్షన్ సినిమా ఎలా ఉంది?
- ఆర్ఆర్ఆర్ సినిమాను ‘గే’ చిత్రం అంటున్నారెందుకు
- మేజర్ మూవీ రివ్యూ: దేశభక్తి పొంగింది, ఎమోషన్ పండింది
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)