37 ఏళ్లుగా పురుషుడిలా జీవిస్తున్న మహిళ, ఎందుకు?
చిన్న వయసులోనే భర్తను కోల్పోయిన పేచియమ్మాళ్ ఓ రోజు నైట్ షిఫ్ట్ కోసం వెళుతుండగా, ఓ లారీ డ్రైవర్ ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు.
అప్పటి నుంచి తన వస్త్రధారణను మార్చుకోవాలని ఆమె నిర్ణయించుకున్నారు. ఆర్నెల్ల తర్వాత అదే లారీ డ్రైవర్‌ను ఆమె కావాలని లిఫ్ట్ అడిగారు.
అప్పుడాయన ఆమెను మగవాడిలాగా సంబోధిస్తూ మాట్లాడారు. అప్పటి నుంచి మగవాళ్ల దుస్తుల్లోనే ఉండిపోవాలన్న నిర్ణయానికి వచ్చారు.
ఈ దుస్తుల్లో ఉండటం వల్ల తనకు రక్షణ లభిస్తుందని చెబుతున్న ఆమె, చనిపోయే సమయంలో కూడా ఇలాగే మగ దుస్తుల్లో ఉంటానని అంటున్నారు.
ఇవి కూడా చదవండి:
- ఎప్పటిలాగే అడవికెళ్లి పుట్టగొడుగులు తెచ్చుకుని తిన్నారు, కానీ అర్ధరాత్రి దాటిన తర్వాత..
- ‘నా దగ్గర వేరే దారి లేదు, నేనెలాగూ చనిపోతా’ - సోనియాతో రాజీవ్ గాంధీ
- భూకంపాలు, సునామీలను ఇంటర్నెట్ కేబుళ్లు ఎలా గుర్తిస్తాయంటే....
- యుక్రెయిన్లో ‘యుద్ధ నేరాలకు’ రష్యా అధ్యక్షుడు పుతిన్ను విచారించటం సాధ్యమేనా
- సినిమా రివ్యూ: ‘జోసెఫ్’ని కాపీ, పేస్ట్ చేసిన ‘శేఖర్’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)