పోలీసులే చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే ఎలా: ప్రొఫెసర్ హరగోపాల్

వీడియో క్యాప్షన్, పోలీసులే చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే ఎలా: ప్రొఫెసర్ హరగోపాల్

హైదరాబాద్‌లో దాదాపు మూడేళ్ల కిందట సంచలనం సృష్టించిన దిశ అత్యాచారం, హత్య నేరంలో నలుగురు నిందితులను 'ఎన్‌కౌంటర్‌'లో కాల్చిచంపామన్న పోలీసుల కథనం అవాస్తవమని.. అది బూటకపు ఎన్‌కౌంటర్ అని సుప్రీంకోర్టు నియమించిన విచారణ కమిషన్ తేల్చింది.

కమిషన్ నివేదిక ఆధారంగా హైకోర్టు ఈ కేసు తదుపరి విచారణను చేపట్టి తగు చర్యలు తీసుకోవాలని సుప్రీం కోర్టు ఆదేశించింది.

ఈ నేపథ్యంలో ఈ కేసు పూర్వాపరాలు, నివేదికలోని అంశాలు, పోలీసుల తీరు గురించి ప్రొఫెసర్ హరగోపాల్ బీబీసీతో మాట్లాడారు.

ఈ ఎన్‌కౌంటర్ గురించి ఆయన ఏమంటున్నారో వీడియోలో చూడండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)