అనాధ తల్లి దండ్రుల కోసం సకల సౌకర్యాలతో దిల్లీ ప్రభుత్వ వృద్ధాశ్రమాలు

వీడియో క్యాప్షన్, అనాధల కోసం సకల సౌకర్యాలతో దిల్లీ ప్రభుత్వ వృద్ధాశ్రమాలు

కుటుంబ సభ్యులను కోల్పోయిన వృద్ధులకు దిల్లీ ప్రభుత్వం ఇటీవల వృద్ధాశ్రమాలను ప్రారంభించింది. వాటిలో ఒక దానిని బీబీసీ సందర్శించింది.

అక్కడి వారు ఎలా ఉన్నారు? ఏం చెబుతున్నారు?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)