పిచ్చుకలను రక్షించేందుకు 50 వేలకు పైగా గూళ్లు పంచారు

వీడియో క్యాప్షన్, పిచ్చుకలను రక్షించేందుకు 50 వేలకు పైగా గూళ్లు పంచారు

ఇప్పుడు పిచ్చుకలు కనిపించడమే అరుదైపోయింది.

కానీ పిచ్చుకల కిచకిచ శబ్దాలను మళ్లీ అందరూ వినేలా చేస్తున్నారు ఈ పక్షి ప్రేమికుడు.

ఇళ్లల్లో పిచ్చుకల కోసం ఆరేళ్లలో 50 వేలకు పైగా పిచ్చుక గూళ్లను తయారు చేసి పంచిపెట్టారు.

పూర్తి వివరాలు పై వీడియోలో చూడండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)