నిండు గర్భిణి.. తాగు నీటి కోసం రోజూ ఎత్తైన కొండ దిగి, ఎక్కుతోంది..

వీడియో క్యాప్షన్, నిండు గర్భిణి.. తాగు నీటి కోసం రోజూ ఎత్తైన కొండ దిగి, ఎక్కుతోంది..

మహారాష్ట్రలోని థానే జిల్లాలో ఉన్న షాహపూర్ జలాశయం నుంచి ముంబయికి తాగు నీరు సరఫరా అవుతోంది. అదే జిల్లాలో ఉన్న బివాల్వాడి గ్రామ ప్రజలు మాత్రం తాగునీటి కోసం అల్లాడిపోతున్నారు. ఈ ఊరి మహిళలు రోజూ కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి వస్తోంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)