హీట్‌వేవ్: ఉష్ణోగ్రతలు పెరిగితే మన శరీరంలో జరిగే మార్పులివే

వీడియో క్యాప్షన్, ఉష్ణోగ్రతలు పెరిగితే మన శరీరంలో జరిగే మార్పులివే

తెలంగాణతోపాటు దేశంలోని పలు ప్రాంతాల్లో హీట్‌వేవ్‌లు నమోదు కావొచ్చని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) హెచ్చరికలు జారీచేసింది.

తెలంగాణలోని కొన్ని ప్రాంతాలతోపాటు విదర్భ, తూర్పు మధ్య‌ప్రదేశ్, పశ్చిమ మధ్య‌ప్రదేశ్, ఉత్తర్‌ప్రదేశ్, పశ్చిమ రాజస్థాన్, జమ్మూకశ్మీర్‌లకు ఐఎండీ ఎల్లో అలర్ట్‌ను జారీచేసింది.

గరిష్ఠ ఉష్ణోగ్రతలు 42 డిగ్రీల సెల్సియస్ నుంచి 47 డిగ్రీల వరకు వెళ్లొచ్చని ఐఎండీ అంచనా వేసింది.

మరి ఈ పరిస్థితుల్లో వడదెబ్బ నుంచి తప్పించుకోవడం ఎలా?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)