విశాఖపట్నం మత్స్యకారుల జీవితంలో ఒకరోజు - 'ఒక్కోసారి వేటకు వెళ్తే తిరిగి రావడం కష్టమే'

వీడియో క్యాప్షన్, విశాఖపట్నం మత్స్యకారుల జీవితంలో ఒకరోజు - 'ఒక్కోసారి వేటకు వెళ్తే తిరిగి రావడంకష్టమే'

సామాన్యులకు అది సముద్రం.. కానీ ఆ మత్సకారులకు మాత్రం గంగమ్మ తల్లి.

బతుకు పోరులో ప్రాణాలకు తెగించి, అలలతో పోరాడుతున్న విశాఖపట్నం మత్స్యకారుల జీవితంలో ఒక రోజు...

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)