ప్రాణాలు తీసే, విధ్వంసం సృష్టించే వడగళ్లు ఎలా ఏర్పడతాయో తెలుసా?

వీడియో క్యాప్షన్, ప్రాణాలు తీసే, విధ్వంసం సృష్టించే వడగళ్లు ఎలా ఏర్పడతాయో తెలుసా?

వడగళ్లు చిన్న ఐసు గడ్డల నుంచి క్రికెట్ బాల్ సైజులో ఒక్కోసారి అంతకన్నా పెద్ద సైజులో కూడా పడుతుంటాయి. అసలివి ఎలా ఏర్పడతాయి, వడగళ్ల వానలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)