రూ.500 పెట్టి టికెట్ కొంటే, రూ.2.5 కోట్ల లాటరీ తగిలింది..

వీడియో క్యాప్షన్, రూ.500 పెట్టి టికెట్ కొంటే, రూ.2.5 కోట్ల లాటరీ తగిలింది..

ఆ చిరు వ్యాపారి గత 30 ఏళ్లుగా లాటరీ టికెట్లు కొంటున్నారు. అడపాదడపా వందో, రెండొందలో వచ్చేవి. కానీ ఈ ఏడాది బైశాఖి బంపర్ లాటరీలో ఏకంగా రూ.2.5 కోట్లు వచ్చింది. ఈ డబ్బుతో ఆయన ఏం చెయ్యబోతున్నారంటే..

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)