ప్రజాస్వామ్యంలో ‘బుల్డోజర్ న్యాయం’ దేనికి సంకేతం?

వీడియో క్యాప్షన్, ప్రజాస్వామ్యంలో ‘బుల్డోజర్ న్యాయం’ దేనికి సంకేతం?

మొన్న ఉత్తర్ ప్రదేశ్‌లో, నిన్న మధ్యప్రదేశ్‌లో.. ఇప్పుడు దిల్లీలోని జహంగీర్‌పురిలో ‘బుల్డోజర్’ రాజకీయాలను ఎలా అర్థం చేసుకోవాలి? ‘బుల్డోజర్ న్యాయం’ ప్రజాస్వామ్య ఫలితాలనిస్తుందా? బీబీసీ తెలుగు ఎడిటర్ జీ ఎస్ రామ్మోహన్ విశ్లేషణ ఇవాళ్టి ‘వీక్లీ షో విత్ జీఎస్’లో..

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)