బుల్డోజర్ ఎక్కిన బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్‌పై విమర్శలు.. ఎందుకు?

వీడియో క్యాప్షన్, బుల్డోజర్ ఎక్కిన బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్.. ఎందుకు?

బ్రిటన్ ప్రధాన మంత్రి హోదాలో తొలిసారి భారత పర్యటనకు వచ్చిన బోరిస్ జాన్సన్.. బుల్డోజర్ ఎక్కారు. ఈ విషయంపై ఇప్పుడు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎందుకు?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)