క్రెడిట్ స్కోర్ ఎందుకు ముఖ్యం, అది బాగుంటే కలిగే ప్రయోజనాలేంటి?

వీడియో క్యాప్షన్, క్రెడిట్ స్కోర్ ఎందుకు ముఖ్యం, అది బాగుంటే కలిగే అదనపు ప్రయోజనాలు ఏంటి?

ప్రస్తుతం మన దేశంలో ఆరు కోట్ల క్రెడిట్ కార్దులు వాడుకలో ఉన్నాయని ఒక అంచనా. ఎలాంటి గ్యారంటీ లేకుండా బ్యాంక్ వారి డబ్బు వాడుకునే సౌలభ్యం ఈ క్రెడిట్ కార్డ్ వ్యాపారంలో మౌలికమైన అంశం.

ఒకరకంగా చెప్పాలంటే ఏమాత్రం సురక్షితం కాని రుణం. కాబట్టి ఈ క్రెడిట్ కార్డ్ ఇచ్చే విషయంలో బ్యాంకులు చాలా జాగ్రత్తగా ఉండాలి. దాదాపుగా ఒకే జీతం తీసుకుంటున్న ఒక సమూహంలో ఎవరు రుణం తీరుస్తారు, ఎవరు తీర్చలేరు అనేది అంచనా వేయడానికి ఏర్పడిన వ్యవస్థ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ.

వ్యక్తిగత ఆర్థిక క్రమశిక్షణను అంచనా వేయడాన్నే క్రెడిట్ రేటింగ్ అని చెప్పుకోవచ్చు. ఏదో ఒక రకమైన రుణం తీసుకోవడం సర్వసాధారణమైన ఈ రోజుల్లో ఈ క్రెడిట్ రేటింగ్ గురించిన అవగాహన చాలా ముఖ్యం.

ఎందుకంటే అవగాహన లేమితో జరిగే చిన్న పొరపాటు మనకు రుణాల పరంగా ఇబ్బందులను కలిగించవచ్చు.

ముందుగా అసలు మంచి క్రెడిట్ రేటింగ్ ఉండటం వల్ల ఉండే ఉపయోగాలు చూద్దాం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)