తెలంగాణ జీవరేఖ ప్రాణహిత.. ఈ నది ప్రాముఖ్యత, చారిత్రక విశేషాలు ఏంటంటే..
ప్రాణహిత... తెలంగాణలో తాగు, సాగు నీటికి ప్రాణాధారం.
గోదావరికి ప్రధాన ఉపనది ఇది. ఆసిఫాబాద్ జిల్లా తుమ్మిడిహెట్టి సమీపంలో వార్ధా, వేన్ గంగ నదుల సంగమంతో ప్రాణహితగా మారి... భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం వద్ద గోదావరిలో కలుస్తుంది.
స్కంధ పురాణంలో ప్రాణహితను ‘ప్రణీత’నదిగా పిలిచేవారు.
భారత్‌లో పుష్కరాలు జరిగే 12 నదుల్లో ఇది కూడా ఒకటి.
ఇవి కూడా చదవండి:
- తెలంగాణ జీవరేఖ ప్రాణహిత... రాక్షస బల్లులు, పెద్ద పులులు తిరుగాడిన నదీ తీరం
- రిషి సునక్: భారత సంతతికి చెందిన తొలి బ్రిటన్ ప్రధాని అవుతారా? భార్య కారణంగా మంత్రి పదవి పోగొట్టుకుంటారా?
- కేజీఎఫ్ 2 రివ్యూ: చాప్టర్ 2లో అసలు కథ ఎంత? యష్, ప్రశాంత్ నీల్ విజయం సాధించారా?
- భారత్‌లో విద్వేష వ్యాఖ్యలు చేసి శిక్షలు పడకుండా తప్పించుకోవడం చాలా తేలికా?
- బాయిల్డ్, రా రైస్ మధ్య తేడా ఏమిటి? తెలంగాణలో ధాన్యం కొనుగోళ్లపై వివాదం ఎందుకు
- యుక్రెయిన్లో రష్యా యుద్ధ ట్యాంకులను భారీగా ఎందుకు కోల్పోతోంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)