అంబేడ్కర్: ‘కులాంతర వివాహాలు, కలిసి భోజనాలు చేయడం వల్ల కుల వ్యవస్థ అంతం కాదు’
నేడు బాబాసాహెబ్ అంబేడ్కర్ జయంతి. 1891 ఏప్రిల్ 14న నేటి మధ్యప్రదేశ్‌లోని మహులో మహర్ అనే దళిత కుటుంబంలో జన్మించారు అంబేడ్కర్. దళితునిగా పుట్టినందుకు అంటరానితనాన్ని వివక్షను చవి చూసిన అంబేడ్కర్... ఆ అవరోధాలను ఎదుర్కొని స్వతంత్ర భారతదేశానికి రాజ్యాంగాన్ని రచించే స్థాయికి ఎదిగారు. అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఆయన జీవితంలోని కొన్ని కీలక ఘట్టాలను చూద్దాం.
ఇవి కూడా చదవండి:
- భారత్‌లో విద్వేష వ్యాఖ్యలు చేసి శిక్షలు పడకుండా తప్పించుకోవడం చాలా తేలికా?
- ఆంధ్రప్రదేశ్: ఏలూరు పోరస్ రసాయన పరిశ్రమలో పేలుడు.. ఏడుకు పెరిగిన మృతుల సంఖ్య
- బాబా సాహెబ్ అంబేడ్కర్: పారిశ్రామికవేత్త బిర్లా రూ.10 లక్షలు ఇస్తానంటే ఎందుకు తిరస్కరించారు? ‘నేను ఎవరికీ అమ్ముడు పోవడానికి పుట్టలేదు’ అని ఎందుకు అన్నారు?
- అలియా భట్, రణబీర్ కపూర్ ల లవ్‌స్టోరీ ఎప్పుడు, ఎక్కడ, ఎలా మొదలైంది?
- హిందూ రాజ్యాన్ని అంబేడ్కర్ అతి పెద్ద ప్రమాదంగా ఎందుకు భావించారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)